అక్కినేని హీరో నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిన గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. నా తదుపరి చిత్రం తెలుగులోనే ఉంటుంది అని తెలిపారు. ఆ సినిమాలో నాగచైతన్య కథానాయకుడిగా నటించనున్నారు అని తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె కుమార్‌తో కలిసి 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa