ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లలో సందడి చేయనున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 11:57 PM

ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ నటించింది. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa