టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు,కళ్యాణ్ దేవ్ ఇటీవల 'సూపర్ మచ్చి' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.పులి వాసు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో కళ్యాణ్ సరసన రచిత రామ్ జోడిగా నటించింది.ఈ సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.ఈ సినిమా మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa