OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ప్రీమియర్ కి అందుబాటులో ఉన్న కొత్త టైటిల్స్ ఇవే
భీమ్లా నాయక్ –పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లానాయక్' సినిమా 25 మార్చి 2022 నుండి ఆహా వీడియో అండ్ డిస్నీ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో బబ్లీ బ్యూటీ నిత్య మీనన్ అండ్ గ్లామర్ క్వీన్ సంయుక్త మీనన్ నటించారు.
వాలిమై-కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'వాలిమై' ఫిబ్రవరి 24న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.వాలిమై సినిమా ఈ నెల 25న ZEE5లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించారు.
83:-కబీర్ ఖాన్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రణవీర్ సింగ్ నటించిన '83' హిందీ సినిమా డిసెంబర్ 24,2021న థియేటర్‌లలో విడుదలైంది.దీపికా పదుకొనే,జీవా,చిరాగ్ పాటిల్,పంకజ్ త్రిపాఠి,సాకిబ్ సలీమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa