ప్రీ ఆస్కార్ బాష్ లో మెరిసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బ్లాక్ శారీలో తన ఒంపుసొంపులతో కవ్వించింది. కొన్ని అందమైన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ సంవత్సరం 10 మంది దక్షిణాసియా ఆస్కార్ నామినీలు మరియు స్నేహితులను గౌరవించే ప్రీఆస్కార్ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొంది. నామినీ లకు ఆదివారం అదృష్టం కలిసిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ రోజే (మార్చి 27) ఆస్కార్ వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa