ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి విజయ్ 'బీస్ట్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 11:59 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో హీరోయినేగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ  సినిమా తమిళం, కన్నడ, హిందీ, తెలుగు మరియు మలయాళం ఐదు భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa