ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 11:31 PM

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిందడు. తాజాగా ఈ  సినిమా సెన్సార్‌ కార్యక్రమాలును పూర్తి చేసుకుంది. ఈ మధ్య ఈ  సినిమా ట్రైలర్ ని  మహేష్ బాబు రిలీజ్ చేసారు.  ఈ  సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ  సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa