ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'వలిమై' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 11:22 PM

తమిళ స్టార్ అజిత్ హీరోగా నటించిన సినిమా 'వలిమై'. ఈ సినిమాకి హెచ్.వినోద్‌దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో టాలీవుడ్  హీరో కార్తికేయ విల్లన్ గా నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలైయింది. తాజగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ  సినిమా మార్చి 25న ప్రముఖ ఓటిటి సంస్థ  జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని బోని కపూర్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa