డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న 'ఏజెంట్' మూవీలో హీరోగా అక్కినేని అఖిల్ నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా హైదరాబాద్ మెట్రోలో అఖిల్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్‌లో అఖిల్‌కి సీన్స్ వివరిస్తున్నట్లుగా ఫోటో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa