రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'ది వారియర్'. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్రబృందం. దీనికి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా జులై 14న రిలీజ్ చేస్తున్నాటూ చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాలో అది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలో తెరకెక్కుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa