నా కెరీర్ డల్ అయిపోయినప్పుడు పుంజుకోవడానికి ఒకరిపై చేతబడిలోని వశీకరణ ప్రయోగించానని బాలీవుడ్ హీరోయిన్ పాయల్ రోహత్గి చెప్పింది. కంగనారనౌత్ లాకప్ షోలో మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఓ పూజారి సాయంతో వశీకరణ చేశానని, అయితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చులకనగా మాట్లాడతారేమోనని ఎవరికీ చెప్పలేదని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa