రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అలియా భట్,అజయ్ దేవగన్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 317.05కోట్లు వసూలు చేసింది.
'RRR' 4రోజుల కలెక్షన్స్:::
నైజాం:61.65 కోట్లు
UA:17.81 కోట్లు
ఈస్ట్:9.67 కోట్లు
వెస్ట్:8.65 కోట్లు
గుంటూరు:12.67 కోట్లు
కృష్ణా:9.30 కోట్లు
నెల్లూరు:5.43 కోట్లు
AP-TS టోటల్:157.00 కోట్లు (232.65 కోట్ల గ్రాస్ )
KA:22.30 కోట్లు
తమిళనాడు:18.90 కోట్లు
కేరళ:5.35కోట్లు
హిందీ:45.50 కోట్లు
ROI:4.20 కోట్లు
OS:63.80 కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:317.05కోట్లు (565 కోట్లు గ్రాస్ )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa