ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాప్సీ `మిషన్ ఇంపాజిబుల్` మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 09:10 PM

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన సినిమా  'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిందడు.తాజాగా ఈ  సినిమాకి  నవీన్ పోలిశెట్టి వాయిస్ఓవర్ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ  సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa