ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో రిలీజ్ కానున్న 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 09:15 PM

శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా  ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లివ్ యాప్ లో ఏప్రిల్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మించింది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa