టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. ఈ సినిమాకి గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈరోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్‌గా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్యరావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa