రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ‘స్టాండప్ రాహుల్’ సినిమా ఏప్రిల్ 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి సాంట దర్శకత్వం వహించాడు. మార్చి 18న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై అబ్బినేని నంద్ కుమార్, భరత్ మగులురి సంయుక్తంగా నిర్మించారు. స్వీకర్ అగస్తీ మ్యూజిక్ అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa