ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిషన్ ఇంపాజిబుల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా మెగాస్టార్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 10:47 PM

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన సినిమా  'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిందడు. తాజాగా ఈ సినిమాకి మార్చి 30న హైదరాబాద్‌లో సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి  సంబంధించిన పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ  సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa