దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా ‘హే సినామికా’.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి బృంద దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి గోపీ వసంత్ సంగీతం అందించాడు.ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మార్చ్ 31న నుండి ప్రముఖ ఓటిటి సంస్ధ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa