ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న 'ఎటాక్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 11:51 PM

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన సినిమా 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. ఈ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa