ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోణ' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 11:57 PM

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా 'విక్రాంత్ రోణ'. ఈ సినిమాకి  అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం. తాజాగా ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9.55 గంటలకు సినిమా విడుదల తేదీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa