ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాతువాకుల రెండు కాదల్‌' సినిమా లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 06:08 PM

విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో సమంత, నయనతార అండ్ విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కాతువాకుల రెండు కాదల్‌' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ కి సమంత చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో సామ్, నయన్, విజయ్ సేతుపతి 'టూ టూ టూ' అనే వీడియో సాంగ్ షూట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa