ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజు వారీగా 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల వివరాలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 06:33 PM

'ఆర్ఆర్ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. శుక్రవారం- రూ.235 కోట్లు, శనివారం- రూ.121 కోట్లు, ఆదివారం- రూ.140 కోట్లు, సోమవారం- రూ.69 కోట్లు, మంగళవారం- రూ.60 కోట్లు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో రూ.253 కోట్లు రాగా, హిందీలో రూ.100 కోట్లను కొల్లగొట్టింది. ఈ భారీ చిత్రానికి రూ.450 కోట్లు ఖర్చయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa