హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి ఓ వీడియో విడుదల చేశారు. 'Macherla Niyojakavargam First Attack' పేరుతో వచ్చిన ఈ వీడియోలో నితిన్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కత్తి పట్టుకుని రౌడీలను వెంటాడుతున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 8న రిలీజ్ కానుంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa