ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ఆర్ఆర్' రికార్డును బీట్ చేసిన కేజిఎఫ్-2 ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 06:51 PM

ఇటీవల విడుదలైన యశ్ కేజిఎఫ్-2  ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్‌గా 'ఆర్ఆర్ఆర్' నిలవగా తాజాగా ఆ రికార్డును యశ్ మూవీ చెరిపేసింది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 109 మిలియన్ వ్యూస్ పొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa