వరుణ్ తేజ్ హీరోగా, బాలీవుడ్ తార సయీ మంజ్రేకర్ హీరోయిన్‍గా నటిస్తున్న కొత్త సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన గని ట్రైలర్‍కు చక్కని రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగిందని టాక్. సుమారు రూ.25 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa