ప్రభాస్ నుంచి యాక్షన్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. సలార్ షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. మూవీ ఇప్పటికి 60% కూడా పూర్తికాలేదు. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత చిన్న సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లడం, పూర్తిగా కోలుకోవడానికి మరో 2నెలలు పట్టనుండటంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆపినట్లు సమాచారం. వచ్చే ఏడాది సలార్ రిలీజ్ చేయాలనుకున్నా అది ఆలస్యమయ్యేలా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa