లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న"విక్రమ్" మూవీ "జూన్ 3న" విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 3న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. విక్రమ్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ.11 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa