ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బీస్ట్' మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 08:46 PM

దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో విజయ్ సరసన పూజాహేగ్దే నటించింది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. దీనికి  సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 13న విడుదల  రిలీజ్ కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa