మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాకి వంశి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను సర్ ప్రైజ్ గా ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఈ అప్ డేట్ ను మార్చి 31 ఉదయం 09.09 గంటలకు ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa