తన తర్వాతి సినిమా గురించి హీరోయిన్ సమంత మరో అప్డేట్ ఇచ్చింది. ఆమె విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుందని ఆమె వెల్లడించింది. సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమాను నయనతార బాయ్‌ఫ్రెండ్ విగ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa