ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైక్ టైసన్‌ పంచ్‌తో నా బ్రెయిన్ షేక్ అయింది: విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 08:16 PM

‘లైగర్’లో మైక్ టైసన్‌తో కలిసి పని చేయడంపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఒక ఫైట్ సన్నివేశంలో మైక్ టైసన్ తన తలపై పంచ్ ఇచ్చాడని, ఆ దెబ్బతో తన బ్రెయిన్ షేక్ అయిందని విజయ్ చెప్పుకొచ్చాడు. ‘టైసన్‌ పంచ్‌నే తట్టుకొని నిలబడగలిగానంటే ఇక దేన్నైనా తట్టుకోగలననే నమ్మకం వచ్చింది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa