అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించిన సినిమా ‘హలో జూన్’. మలయాళంలో 2019లో విడుదలైన 'జూన్' చిత్రాన్ని తెలుగులో 'హలో జూన్' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రాజేష్ విజయన్, జోజు జార్జ్, అశ్వతీ మీనన్, సన్నీ వేన్ మరియు సర్జానో ఖలీద్ నటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్ధ ‘ఆహా’లో ఏప్రిల్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa