తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా 'ఈటీ'.ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో మార్చి 10న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టీలో ఏప్రిల్ 7 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa