రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం యూఎస్‌లో డ్రీమ్ రన్‌గా నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం బుధవారం $338,502 వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం కలెక్షన్లు 10,750,361కి చేరాయి. మంగళవారం నాటికి ఈ సినిమా 11 మిలియన్ మార్క్‌ను దాటేసింది. రాజమౌళికి ఉన్న క్రేజ్, స్టార్ హీరోల హవా సినిమాకు ఎంతగానో ఉపయోగపడింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa