నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3న సాయంత్రం 6గంటలకు జెమినీ టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. డిసెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించాడు. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa