తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ సాయిపల్లవి కూలీగా మారి పొలంలోకి అడుగుపెట్టింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కూలీలందరూ ఆశ్చర్యపోయారు. ఉగాదిని పురస్కరించుకుని వ్యవసాయ పనులు చేసింది. మిగతా కూలీలతో కలిసి పంటకోత పనులు చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో సాయిపల్లవి చేస్తున్న పనులను చూసి ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa