ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' మూవీ వాయిదాపడనుందా..?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 08:55 PM

'సర్కారు వారి పాట' మూవీ వాయిదాపడనున్నట్లు తెలుస్తోంది. యూనిట్ ప్రకటించినట్లుగా మే 12న కాకుండా.. మే నెలాఖరులో రిలీజ్ కానుందని సమాచారం. ఇటీవల ఉగాది సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన యూనిట్.. మే 12నే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించినా, రూమర్లు ఆగడం లేదు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తుండగా.. పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa