ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పంచతంత్రం' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 09:16 PM

హర్ష పులిపాక దర్శకత్వం వహించిన సినిమా 'పంచతంత్రం'. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నటించారు. ఈ సినిమాలో కలర్స్ స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్ , శివాత్మిక రాజశేఖర్ నటించారు. తాజాగా  స్టార్ హీరో విజయ్ దేవరకొండ 'అరెరే అరెరే' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ  సినిమాని టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa