cinema | Suryaa Desk | Published :
Tue, Jun 19, 2018, 12:36 PM
నటి అమలాపాల్ భర్తతో విడిపోయిన తర్వాత సినిమా షూటింగ్‌లతో బిజి బిజీగా ఉంది. లేటెస్ట్‌గా ఈ డస్కీ బ్యూటీ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలో రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. పెదవులకు డ్రెస్‌కు తగ్గట్టుగా రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటో మీ కోసం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa