శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఏప్రిల్ 5, 2019 లో విడుదలైన ఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మజిలీ పోస్టర్ను పోస్ట్ చేసి త్రీ ఇయర్స్ ఫర్ మజిలీ అంటూ కామెంట్ చేసింది. నాగచైతన్య సోలోగా ఉండే మజిల్ పోస్టర్ను సమంత షేర్ చేయటం విశేషం. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ క్యూట్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa