ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు రాత్రి 8 గంటలకు 'గని' యాక్షన్ ట్రయిలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 07:16 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' మూవీ ఈ నెల 8న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్‌లో ప్రి-రిలీజ్ ఫంక్షన్‌ను యూనిట్ నిర్వహిస్తుండగా.. యాక్షన్ ట్రయిలర్‌ను రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అల్లు బాబి, సిద్దు నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa