ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'క్యాలీఫ్లవర్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 07:54 PM

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన 'క్యాలీఫ్లవర్' సినిమా ఓటిటీ  రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్, హంగామాలో స్ట్రీమింగ్ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. థియేటర్లలో మూవీని మిస్సైన ప్రేక్షకులందరూ ఓటీటీలో చూడాలని కోరింది. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 26న థియేటర్లలో విడుదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa