విశాల్ హీరోగా నటించిన సినిమా 'లాఠీ'. ఈ సినిమాకి వినోద్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునైనా, ప్రభు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ అందించగా, పీటర్ హెయిన్ స్టంట్స్ కొరియోగ్రఫీ అందించారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ అండ్ నందా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa