యంగ్ హీరో నిఖిల్ నటించిన సినిమా '18 పేజెస్'. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాకి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినిమా గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa