టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలు చేస్తున్నాడు. చైతూ 22వ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో రానున్న ఈ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కించనుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa