ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన ఆది సాయికుమార్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 06:23 PM

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాభవం ఏమి చూపలేదు. తాజాగా శశికాంత్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ తన కొత్త సినిమాని ఈరోజు ప్రకటించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ మరియు గిరిధర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa