'డేంజరస్' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ప్రకటించాడు. '"మా ఇష్టం డేంజరస్" సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్లు సహకరించట్లేదు. అందుకే పోస్ట్‌పోన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తర్వాత మరో విడుదల తేదీ తెలియజేస్తాను' అని ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa