స్మాల్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో ఒకటి అని చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు, హిందీలో బిగ్ బాస్ OTT వెర్షన్ కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ OTT వెర్షన్ రెండవ సీజన్‌కు హోస్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అడిగినప్పుడు, కరణ్ జోహార్ అండ్ అతని తల్లి ఈ షో కి అభిమానులని ఒక రోజు కూడా ఈ షో ని మిస్ చేయనని చెప్పారు. అలాగే OTT వెర్షన్‌ను మళ్లీ హోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa