ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కొడుకు అకీరా సినిమాల్లో ఎంట్రీపై క్లారిటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 08:53 PM

పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్‌ల కొడుకు అకీరా 18వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతను బాక్సింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో తల్లి రేణు షేర్ చేసింది. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన కొందరు అకీరా సినిమాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం చేశారు. దీనిపై రేణు స్పందిస్తూ.. అతడికి యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదని స్పష్టం చేసింది. ఏ సినిమాకు సైన్ చేయలేదని, పుకార్లను నమ్మొద్దని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa