వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు హీరోయిన్ నైనా గంగూలీ ముద్దుపెట్టింది. ఆర్జీవీ తెరకెక్కించిన ‘డేంజరస్’లో నైనా గంగూలీ హీరోయిన్. వర్మ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న ఆమె ఆర్జీవీ బుగ్గపై ముద్దుపెట్టింది. ఆర్జీవీ ఓ చేతిలో వోడ్కా, మరో చేతిలో నైనాను పట్టుకొని కనిపించాడు. కాగా.. ‘లెస్బియన్’ కంటెంట్ అనే కారణంగా పలు థియేటర్లు రిలీజ్‌కి తిరస్కరించడంతో ‘డేంజరస్’ విడుదల వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa